కలలను నిజం చేసుకొనేవాడు...కాపు వాడు
కల్లా కపటం లేనివాడు...కాపు వాడు
కసిగా ఉండేవాడు...కాపు వాడు
కత్తిలాంటి వాడు..కాపు వాడు
లంచగొండి తనాన్ని తరిమికొట్టినప్పుడు నా పేరు ఠాగూర్
...అంతర్గత శత్రువులను హతమార్చినప్పుడు నా పేరు స్టాలిన్ ...
పేదవాళ్ళకి సాయం చేసినప్పుడు నా పేరు ఆపద్బందవుడు.. .
టోటల్ గా తెలుగుగడ్డకే వన్నెతెచ్చిన కాపు కులంలో పుట్టినవాడిని...